గూగుల్ లో ఈమె అందాలనే ఎక్కువ వెతికారట..

భారతదేశంలో  గూగుల్  లో జూలైలో అత్యధికంగా ఎవరిని వెతికారో తెలుసా..  మొదటి ప్లేస్ అబ్దుల్ కలాంది కాగా.. రెండో ప్లేస్ లో ఉన్నది హాట్ హీరోయిన్ రాధికా ఆప్టే.. ఈ మధ్య అహల్య షార్ట్ ఫిలింలో అందాలు ఆరబోసి కుర్రకారు మతిపోగొట్టిన ఈ బ్యూటీ పెళ్లికి ముందే తన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.. అంతేకాదు తాను సహజీవనం చేసి పెళ్లికి ముందే అన్ని అయిపోయాయని బాంబు పేల్చింది. వీటన్నింటి వల్లతో పాటు హారర్ ఫిలింలు న్యూడ్ గా నటించింది. ఆ ఫొటోల వల్ల రాధికా గూగుల్ సెర్చ్ లో దేశంలో రెండో స్థానంలో నిలిచింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.