గుడ్లగూబ గుయ్ మంటూ వస్తోంది..

స్కాటాండ్ దేశంలో ఓ గుడ్ల గూబ స్లో మోషన్ వచ్చి వాలడం ఓ ఎనిమల్ ప్రేమికుడు  చిత్రీకరించారు. అచ్చం ఓ విమానంలా దూసుకొచ్చి పాలకళ్లతో గుడ్లగూబ వాలడం అద్భుతంగా నిలిచింది.ఈ వీడియో సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *