గుజరాత్ లో పవన్ కళ్యాన్ సర్దార్ షూటింగ్

పవన్ కళ్యాన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లో జరుగుతోంది..  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మారార్ నిర్మిస్తున్నారు. కాజల్ కథనాయిక.

ప్రస్తుతం గుజరాత్ లో పవన్ కల్యాన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *