గీత కార్మిక వాణి ఆగస్టు ఎడిషన్ విడుదల

సర్వాయి పాపన్న గీత కార్మిక వాణి మాస పత్రిక ఆగస్టు సంచిక విడుదలైంది.. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వీరగోని పెంటయ్య గౌడ్ ఎడిటర్ గా నిర్వహిస్తున్న ఈ  పత్రికలో ఈ వారం సర్వాయి పాపన్న 365వ జయంతి ఉత్సవాల సంచికను ప్రచురించారు. పత్రికను ఈ వారం కోడూరి పరుశరాంగౌడ్, బుర్ర గంగయ్య గౌడ్ లు సంయుక్తంగా ప్రచురణకు అయ్యే ఖర్చును భరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.