గిన్నిస్ రికార్డు కోసం 1.5 కి.మీల పిజ్జా

మిలాన్ : 1.5 కి.మీల పిజ్జా ను తయారు చేసి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించారు ఇటలీలోని మిలాన్ ప్రాంత పాకశాస్త్ర  ప్రవీణులు.. 1500 కిలోల టమాటాలు, ఒకటిన్నర టన్నుల మోజారిల్లా, ఆలివ్ ఆయిల్  ను ఈ భారీ పిజ్జా ను తయారు చేశారు. ప్రదర్శనకు వచ్చిన 30వేల మందికి ఈ పిజ్జాను వడ్డించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *