Breaking News

గాయని శ్రేయ గోషాల్ పెళ్లయింది..

shreya-ghoshal-1a-1024x630

ముంబై, ప్రతినిధి : ఆమె గాత్రం అందరినీ అలరిస్తుంది. పాట పాడిందంటే హిట్ కావాల్సిందే.. అంతలా పేరుతెచ్చుకున్న గాయనీ శ్రేయ గోషల్ ఇంటిదైంది. తెలుగు, హిందీ, తమిళ , మళయాల వంటి చాలా భాషాల్లో ఆమె పాటలు పాడింది.

చిన్ననాటి ఫ్రెండ్ శీలాదిత్యని నిన్న రాత్రి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తానే ఈరోజు ఫేస్ బుక్ లో చెప్పింది. తమ పెళ్లి ఫొటో పెట్టి ఆశీర్వదించమని అభిమానులను కోరింది. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి కొంతమంది ఫ్రెండ్స్ ని మాత్రమే ఇన్ వైట్ చేసినట్లు తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *