గాంధీ జయంతి నుంచే స్వచ్ఛ భారత్ పుట్టింది..

భారత దేశాన్ని బ్రిటీష్ పాలకుల నుంచి దూరం చేసి స్వాతంత్ర్య సంపాదించి పెట్టిన జాతి పిత భారత దేశ పితామహులు మహాత్మాగాంధీ జయంతి నేడు.. అక్టోబర్ 2 అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం, అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

గత సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు భారత్ లో స్వచ్ఛ భారత్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ నేటికి సంవత్సరం పూర్తయ్యింది.. కొన్ని బాలారిష్టాలు ఎదురైన భారత్ లో దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన నరేంద్రమోడీ సంకల్పం నెరవేరింది.. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా చీపురు పట్టి ఊడ్చారు. స్వచ్చభారత్ కోసం కృషి చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *