Breaking News

గవస్కార్ తలపై వెంట్రుకలు ఎందుకు నిక్కబొడచాయి..

46890819

ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ విజయానికి కారకుడైన విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురుస్తుంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కార్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు..  ‘‘ఈ సందర్బంగా గవస్కార్ మాట్లాడుతూ ‘‘ నా తలపై ఉన్న కాస్తంత జుట్టు కూడా ఈ యువ క్రికెట్ మేదావి ఆట చూస్తూ నిక్కబొడుచుకుంది.. అది మతిపోగెట్టే ప్రదర్శన.. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ అత్తుత్యమ బ్యాట్స్ మెన్ కోహ్లీనే.. ఇందులో మరో ప్రశ్నే లేదు.. అసాధారణం అన్న పదాన్ని కూడా అతడి ప్రదర్శన దాటిపోయిందని..’ కోహ్లీని ప్రశంసల వర్షంలో తడిసి ముద్ద చేశాడు గవాస్కర్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *