గవర్నర్ రేవంత్ నే గుర్తుపెట్టుకున్నాడు..

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై గవర్నర్ నరసింహన్ కలిశారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు.. ఈ సందర్భంగా గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న రేవంత్ రెడ్డిని చూసి రేవంత్ గురించి తనకు తెలుసు, చాలా ధైర్యవంతుడు అని గవర్నర్ సరదాగా అన్నారట..

ఇదే విషయంపై అక్కడే ఉన్న రేవంత్ స్పందిస్తూ ‘మీరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రసంగించినప్పుడు నేను మీ కుర్చీలాగాను.. నాతోపాటు హరీష్ రావు కూడా లాగారు. కానీ నన్నే మీరు గుర్తుపెట్టుకున్నారు’ అని రేవంత్ అనగానే గవర్నర్ నవ్వి ఊరుకున్నాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *