Breaking News

గవర్నర్ దత్తాత్రేయకు టీయుడబ్ల్యుజె శుభాకాంక్షలు

గవర్నర్ దత్తాత్రేయకు టీయుడబ్ల్యుజె శుభాకాంక్షలు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) శుభాకాంక్షలు తెలిపింది. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా దేశ స్థాయిలో గుర్తింపు పొందిన హిమాచల్ ప్రదేశ్ లో గవర్నర్ గా పనిచేసే అవకాశం దక్కించుకున్న హైదరాబాదీ దత్తాత్రేయను టీయుడబ్ల్యుజె నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు యూనియన్ సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జె. కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ తదితరులు కలిసి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.

dathatreya 2     dathatreya     dathatreya 3     dathatreya 4     dathatreya 5     dathatreya 6

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *