గవర్నర్ తో కేసీఆర్ భేటి, చంద్రబాబు ప్రమేయంపై చర్చ

సీఎం కేసీఆర్ ఇవాళ గవర్నర్ తో సమావేశమయ్యారు. నిన్ననే భేటి అయిన కేసీఆర్ ముఖ్యంగా రేవంత్ కేసు, చంద్రబాబు ప్రమేయంపై విన్నవించారు. మళ్లీ ఈరోజు భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ పై కోర్టులో విచారణ జరుగుతున్న సందర్బంగా భేటి కావడం.. చంద్రబాబు ప్రమేయంపై ఆధారాలు దొరికాయా అన్న సందేహం వ్యక్తమవుతోంది.

కాగా సీఎం కేసీఆర్ తో పాటు ఏసీీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డి కూడా గవర్నర్ ను కలవడంతో కేసు లో చంద్రబాబు ప్రమేయంపైనే చర్చ జరిగినట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *