గవర్నర్ అంత చేసినా పట్టించుకోరా.?

tivari posani

సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి మహిళలపై మండిపడ్డారు. ఇటీవల ఓ హోటల్ లో మహిళలపై  దాడులు, అత్యాచారాలపై మీటింగ్ పెట్టారు. దీనికి పోసానిని అతిథిగా పిలిచారు. ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.. మహిళలపై దాడులకు మహిళలు స్పందించినట్టు అన్ని రంగాల్లో కూడా స్పందించాలన్నారు.

సినిమాల్లో కించపరిస్తే సీన్లు తొలగించాలని ఆందోళన చేస్తున్న మహిళలు.. గవర్నర్ తివారీ లాంటి వాడు మహిళలపై రేప్ చేస్తే ఎందుకు లొల్లి చేయరని ప్రశ్నించారు. రాజకీయ నాయకులందరూ ఇలానే చేస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని మహిళల్ని కోరాడు. దీంతో కంగుతిన్నారందరూ..

మీరూ చూడండి పోసాని విశ్వరూపం పైన వీడియోలో…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *