Breaking News

గల్ఫ్ లో ‘గల్మ్’ సినిమా పాటలు విడుదల

gulf

గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల తీవితాల నేపథ్యంలో పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతకాంపై యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ‘గల్ఫ్’ చిత్రం ప్రమోషనల్ వీడియోసాంగ్ను తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో మస్కట్ ఇండియన్ సోషల్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.

 

సభలో కన్వీనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ‘ఒమన్ దేశంలో భారతీయులు 15శాతం మంది నివసిస్తున్నారని.. వారి జీవితాల నేపథ్యంలో సినిమాను రూపొందించామన్నారు. కల్చర్ సెక్రటరీ వేణుగోపాల్ , దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *