Breaking News

గరం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Garam Movie First Look Launch- (1)

బాబ్జి దర్శకత్వంలో సురేఖ పి. నిర్మిస్తున్న చిత్రం గరం. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది..మదన్ సంగీతం అందించారు. సాయికుమార్ కొడుకు ఆది హీరోగా , ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ హైదరాబాద్ లో విడుదలైంది.

Garam Movie First Look Launch- (6)

సాయికుమార్ కుటుంబ సభ్యుల మధ్య ఈ లుక్ విడుదలైంది..

Garam Movie First Look Launch- (2)garam

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *