
భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై అక్షయ్ కుమార్ హీరోగా దక్షిణాది హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నిర్మిస్తున్న బాలీవుడ్ మూవీ ‘గబ్బర్’. మే 1న సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. సంజయ్ లీలా బన్సాలీ, విక్టమ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.