గబ్బర్ ఆగయా..

Pawan-Kalyan’s-Sardar-Gabbar-Singh-Teaser-Has-Been-Unveiled

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిలిం రిలీజ్ డేట్ ఖరారయ్యింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ఉగాది నాడు అంటే ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. శరత్ మరార్, సునీల్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కే. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రతన్ పూర్ లో సెట్, రామోజీ ఫిలిం సిటీలో మరో సెట్, సంఘీ టెంపుల్ దగ్గర మరో గుర్రాల శాల సెట్ లో మూడు చోట్ల షూటింగ్ కొనసాగుతోంది.. లోకేషన్ లో దాదాపు 100 గుర్రాలను ఉంచి వెయ్యిమంది యూనిట్ సభ్యులతో అత్యంత భారీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ముగియగానే టాకీ, పూర్తిచేసి చిత్రాన్ని ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *