గణేష్ నిమజ్జనంలో కలెక్టర్ నీతూ ప్రసాద్ Posted by Politicalfactory Date: September 28, 2015 8:25 am in: Devotional, News, Regional News Leave a comment 488 Views కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయకునికి నిమజ్జనం సందర్భముగా పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ను ప్రారంబించిన జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మహిళలతో కలిసి నృత్యం చేశారు.