మహాగణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల పర్యావరణం ఎలా నాశనం అవుతుందో తెలిపే వీడియో ఇది.. గణపతుల వల్ల హుస్సేన్ సాగర్ ఎలా దెబ్బతిందో పర్యావరణ ప్రాముఖ్యత ఏంటో దీని ద్వారా తెలుసుకోవచ్చు..