గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కెసిఆర్ Posted by Politicalfactory Date: January 26, 2018 1:34 pm in: National News, News Leave a comment 270 Views గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు