గంటకు 320 కి.మీల వేగంతో కారు ప్రయాణం..

ఇటలీ దిగ్గజ కార్ల కంపెనీ లంబోర్గిని  భారత దేశ విపణిలోకి  కొత్త హరికేన్ ఎల్పీ 580-2 అనే కారును విడుదల చేసింది. ఈ కారు  అత్యధికంగా గంటలకు 320 కి.మీలు దూసుకుపోతుంది.  52004  సీసీ ఇంజిన్ గల ఈ కారు ధరను 2.99  కోట్లుగా నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *