
హరిద్వార్ సమీపంలోని గంగానదిలో బాగా మద్యం తాగిన అశిష్ చౌహాన్ (27) అనే వ్యక్తి గంగానదిలో దూకుతానని శపథం చేసి దూకేశాడు. వర్షాకాలం కావడంతో వరద ఉదృతి ఎక్కువగా ఉంది.. దీంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఈతవచ్చినా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడి ఆచూకీ దొరకలేదు. ఇదంతా వీడియో తీసిన స్నేహితులు ఇప్పుడు కంగారు పడి పోలీసులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. యువకుడు దూకిని వీడియోను పైన చూడొచ్చు..