గంగా’తో భయపెట్టేందుకు వస్తున్న లారెన్స్

ganga.jpg2

హైదరాబాద్ : కాంచనతో భయపెట్టిన లారెన్స్ దాని సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. గంగా పేరుతో వస్తున్న ఈ సినిమా కాంచన సిరీస్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ.. అదే దెయ్యం బ్యాక్ డ్రాప్ తో మరోసారి లారెన్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

ganga

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *