Breaking News

ఖమ్మం జిల్లాలో పుష్కరస్నానం చేసిన గవర్నర్

hqdefault

ఖమ్మం : ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతెలో పుష్కరస్నానం చేశారు. గవర్నర్ కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వేణుగోపాలచారి సాదర స్వాగతం పలికారు.

అంతకు క్రితం రాజమండ్రి కి విమానంలో వచ్చిన గవర్నర్ ఏపీలోని రాజమండ్రి వద్ద గల సరస్వతీ ఘాట్ లో పుష్కరస్నానం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *