క‌లిశాం….

రైల్వే బోర్డు మెంబర్ రవి గుప్తా,వెటర్నరీ కౌన్సిల్ అప్ ఇండియా కార్యదర్శిలతో భేటి అయిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణు గోపాల చారి, ఎంపిలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్.

 రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్, ప్ర‌కాశ్ జ‌వ్ దేకర్ ను క‌లిశాం.

 ఉస్మానియా యూనివ‌ర్శిటి శ‌తాబ్ది ఉత్స‌వాల‌కు అహ్వ‌నించాం

 యూనివ‌ర్శ‌టి ఉత్స‌వాల‌కు, అభివ్రుద్ది కి మూడు వంద‌ల కొట్ల అర్ధిక స‌హ‌యం కొరాం

 కెజివిబి లో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ల ఖ‌ర్చులు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంది

 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు కేంద్ర‌మే భారించాలని జ‌వ్ దేక‌ర్ ను కొరాం

 నూత‌నంగా ఏర్పడిన 21 జిల్లాల‌కు జ‌వ‌హ‌ర్ న‌వోద‌య స్కూల్స్, కేంద్రియ విద్యాల‌యాలు మంజూర్ చేయాల‌ని కోరాం

 రైల్వే బోర్డు మెంబ‌ర్ ర‌విగుప్తాను క‌లిశా పెండింగ్ ప్రాజెక్ట్ ల‌కు నిధులు కేటాయించాల‌ని విజ్న‌ప్తి చేశాం

 2017 18 విద్య సంవ‌త్స‌రంలోనే వెట‌ర్నిటి క‌ళ‌శాల ప్రారంభించేలా చ‌ర్యలు తీసుకొవాలని అడిగాం

 తెలంగాణ ప్ర‌భుత్వం షేడ్యూల్ కులాల వ‌ర్గిక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంది

 రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్ట్ ల అంశాలపై చర్చ

 కాజిపేట్ లో వ్యాగ‌న్ మ్యానిఫ్యాక్ష‌రింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు గ‌తంలో ప్ర‌భుత్వం అంగీక‌రించింది

 బ‌డ్జెట్ లో 10 కోట్ల ను కేటాయించిన ప్ర‌భుత్వం, స్థ‌ల సేక‌ర‌ణ చేయాల‌ని సూచించింది

 పిపిపి విధానంలో ఎవ‌రు ముందుకు రాక‌పోవ‌డంతో, ఈ ప్రాజెక్ట్ ర‌ద్దు చేశారు

 ఈ ప్రాజెక్ట్ స్థానంలో వ్యాగ‌న్ పీరియాడిక‌ల్ ఓవ‌రాలింగ్ ను ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణ‌యం తీసుకుంది.

 ఇందుకోసం 160 ఎక‌రాల స్థ‌లాన్ని ఉచితంగా ఇవ్వాల‌ని కోరింది

 కాజిపేట్ లో 160 ఎక‌రాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

 రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులను రైల్వే బోర్డు మెంబ‌ర్ ర‌వి గుప్తాకు అంద‌జేసి, ప్రాజెక్ట్ ను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాల‌ని కోరాం

 300 కోట్ల‌తో, 24 మాసాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని రైల్వే బోర్డు మెంబ‌ర్ ర‌విగుప్తా తెలిపారు

 మార్చి 2019 వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామ‌ని ఆయ‌న హామి ఇచ్చారు

 పెరుగుతున్న ర‌ద్దీ దృష్ట్యా మూడో ట‌ర్మిన‌ల్ ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయాల‌ని కోరాం

 చ‌ర్ల‌ప‌ల్లి మోగా ట‌ర్మిన‌ల్ ఏర్పాటు చేసే ఆలోచ‌న లో ఉందని ఆయ‌న తెలిపారు

 మెగా ట‌ర్మిన‌ల్ కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన‌ హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ భూమి ఉచితంగా ఇవ్వాల‌ని కోరారు.

 200 నుంచి 250 ఎక‌రాలను ఇస్తే, త్వ‌రిత‌గ‌తిన ప‌నులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

 ఈ అంశాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్ర‌భుత్వ దిశ‌లో మూడో ట‌ర్మిన‌ల్ పై ముందుకు వెళ్తాం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *