క్షతగాత్రులను పరామర్శించిన ఈటెల

max

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి-కొతూర్ వద్ద జీపు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కరీంనగర్  మాక్స్ క్యూర్  హాస్పిటల్ కు తరలించారు. కాగా  ప్రమాదం లో గాయపడిన క్షత గాత్రులను  ఆర్ధిక శాఖ మాత్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.. ప్రభుత్వం నుంచి తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈటెల రాజేందర్ వెంట జడ్పీచైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ నాయకులు కట్ల సతీష్ ఉన్నారు..

max2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *