క్లీన్ సిటీ దిశగా సర్కారు ఆటోలు

హైదరాబాద్ : క్లీన్ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం కేసీఆర్ సోమవారం చెత్త సేకరించేందుకు 1000 ఆటోలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ క్లీన్ హైదరాబాద్ కోసం కృషి చేద్దామని అన్నారు.

మహేంద్ర జహీరాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ ఆటోలు నగరాన్ని క్లీన్ ఉంచేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో సమ్మె చేస్తే తీసేసిన పారిశుధ్య కార్మికులను తిరిగి తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *