క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

కరీంనగర్ : మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉచితం దుస్తులు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో అన్ని మతాలకు, కులాలకు సమన్యాయం దక్కుతుందని.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని అన్నారు.

cristian.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *