వినూత్న చిత్రాలతో విజయాలు సొంతం చేసుకుంటున్న హీరో నిఖిల్.. క్రైం కామడీగా తీస్తున్న కొత్త చిత్రం ‘శంకరాభరణం’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది..