
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కంచె. ఈ సినిమా టైటిల్ నుంచి సినిమా మొత్తం డిఫెరెంట్ గా తీర్చిదిద్దారు దర్శకుడు క్రిష్.. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కథాంశం చాలా కొత్తగా ఉంది..
ఒక సైనికుడు తన కుటుంబానికి లెటర్ రాస్తుంటారు. అది స్వాంతంత్ర్యం వచ్చిన కొత్తలో సమయం.. యుద్ధం చేస్తాడు.. ఇలా 70 ఏళ్ల క్రితం నాటి కథతో ఇంత బాగా తీస్తాడని క్రిష్ ను ఎవరూ ఊహించలేదు..