క్యాన్సర్ లాంటిదేమి లేదు.. మైకేల్ జాక్సన్ సోదరి వెల్లడి

janetjackson

తనకు క్యాన్సర్ ఉందని వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని ప్రముఖ దివంగత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ సోదరి జానెట్ జాక్సన్ వెల్లడించారు. ఈ విషయమై జాక్సన్ మాట్లాడుతూ కాన్సర్ లేదన్న విషయం గురించి మీకు తెలియాలి. గొంతులో వోకల్ కార్డ్స్ సైజు పెరిగిందని వైద్యులు చెప్పారు. దీనికోసం వెంటనే ఆపరేషన్ ను చేయించుకోవాలని డాక్టర్స్ సూచించారు. ఈ కారణంగా నేను ఇవ్వాల్సిన ప్రదర్శనలను రెండు నెలల పాటు వాయిదా వేసుకున్నాని తెలిపింది. తన అభిమానులకు ది గ్రేట్ ఫరేవర్ పాటను పాడుతూ కాన్సర్ లేదని చెప్తున్న ఓవీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *