కౌసల్య ఆడియో రిలీజ్ Posted by Politicalfactory Date: August 3, 2015 3:28 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 494 Views Kousalya Movie Audio నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం కౌసల్య. ఈ చిత్రం ఆడియోను సీపీఐ నేత నారాయణ విడుదల చేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర బృందం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించింది.