
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టీట్వంటీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీపై ప్రశంసలు కరిపించారు దిగ్గజ క్రికెటర్ గవాస్కర్.. విరాట్ ప్రపంచంలోనే ఇప్పుడు అద్భుత ఫాంలో ఉన్న క్రికెటర్ అని.. అతడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి విద్యుత్ దీపాలు లేకున్నా కోహ్లీ బ్యాంటింగ్ చేసి పరుగులు రాబట్టగలుగుతాడని గవాస్కర్ ప్రశంసించారు.
కోహ్లీ వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేయడంతోనే టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే.. ఇంతలా చెలరేగుతున్నా కోహ్లీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు..