కోల అన్నారెడ్డికి లయన్స్ లీడర్ షిప్ సర్టిఫికెట్ ప్రదానం

cola

ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ వారు నిర్వహించిన అడ్వాన్స్ డ్ లీడర్ షిప్ ట్రైనింగ్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ ఇంజనీర్ , గౌరవ డాక్టరేట్ కోల అన్నారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారత్ తో పాటు శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లకు చెందిన 96 మంది లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మూడు రోజుల పాటు జరిగిన నాయకత్వ లక్షణా శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.

అన్నారెడ్డిని లయన్్ జిల్లా గవర్నర్ వెంకటేశ్వర్ రావు, బి.నర్సింహారెడ్డి, గోపాల్ రెడ్డి, వేణుమూర్తి, నారాయణ టాండన్, ఎస్ వీ తపాడియా అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *