Breaking News

కోరుట్ల పట్టణం లో మినీ ట్యాంక్ బండ్ కు శంకు స్థాపన

కోరుట్ల పట్టణం లో మినీ ట్యాంక్ బండ్ కు శంకు స్థాపన

కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణం లో మినీ ట్యాంక్ బండ్ కు భారి నీటి పారుదల శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు  సోమవారం శంకు స్థాపన చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ నందు నూతనముగా ఎన్నికైన మార్కెట్ కమిటి చైర్మెన్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం లో  హరీష్ రావు ప్రసంగించారు.  ఈ కార్యక్రమం లో ఎం.పి. కల్వకుంట్ల కవిత, ఎం ఎల్. ఎ. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , ఎంపీ బాల్క సుమన్ తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *