Breaking News

కోరుట్ల ఎమ్మెల్యేకు కేసీఆర్ ను చంపుతామని ఫోన్

maxresdefault

కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు కేసీఆర్ ను చంపుతామని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో ఆగంతకుడు ఇంటర్ ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ చేశారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లికి కేసీఆర్ వస్తున్నారు. ఎంపీ బాల్కసుమన్ సోదరి వివాహానికి ఈరోజు వస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కేసీఆర్ ను చంపేస్తానని బెదిరించాడట.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ కాల్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *