కోరిటకల్ నుంచి వడ్యాల్ వరకు..

rahul

-రైతు కుటుంబాలను పరామర్శించనున్న రాహుల్

ఆదిలాబాద్ జిల్లాలోని కోరటికల్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. ముందుగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పాదయాత్రలో ముందుగా కోరిటికల్ లో ఆత్మహత్య చేసుకున్న వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. కొంత ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వడ్యాల వరకు 15 కి.మీలు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

వడ్యాల్ గ్రామంలో బహిరంగ సభతో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాదయాత్ర ముగియనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *