
‘శంకరాభరణం అనే టైటిల్ పెట్టినప్పుడే భయపడ్డా.. ఈ స్టోరీ కోన వెంకట్ మలిచిన తీరు.. కథను, పాత్రలను అల్లిన తీరు ను చూసి పాత క్లాసిక్ సినిమాను చెడగొట్టలేదని.. మరింత బాగా తీస్తున్నామని అర్థమైంది. ఇంత మంచి మూవీకి కథను అందించిన కోన వెంకట్ కు ధన్యవాదాలు’ అన్నారు హీరో నిఖిల్..
హీరో నిఖిల్ హీరోగా నటించిన శంకరాభరణం మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆడియో వేడుక హైలెట్స్ పైన వీడియోలో చూడొచ్చు.