కోట్లు కురిపించిన టెంపర్ శాటిలైట్ రైట్స్

హైదరాబాద్, ప్రతినిధి : ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన టెంపర్ సినిమా శాటిలైట్ రైట్స్ కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోయాయి. వేలంలో ఈ సినిమాను రూ.7.8 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకుంది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పూరి కథను కాదని వక్కంతం వంశీ కథతో పూరి డైరెక్షన్ లో సినిమా తీశాడు. చానాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తూ చకోర పక్షిలా తిరుగుతున్న పూరి, ఎన్టీఆర్ లకు ఈ సినిమా ప్రాణం పోసిందనే చెప్పాలి. అంతటి ఘన విజయం సాధించిన సినిమాకు ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కూడా భారీగా రావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *