Breaking News

కోటిరూపాయలంటూ మోసం చేస్తారు..

sp

కరీంనగర్: కోటిరూపాయాలు గెలుచుకున్నారంటూ ఫోన్లకు, మెయిల్ కు వచ్చే అన్ వాంటెడ్ మెసేజ్ ల పట్ల జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. అపరిచిత వ్యక్తులు సెల్ ఫోన్లో మాట్లాడుతే ఆకర్షితులై రహస్యాలను తెలియజేయవద్దని పేర్కొన్నారు.

01sp

వివిధ రకాలుగా జరుగుతున్న మోసాలు, బ్యాంకుల నుండి డబ్బులు కాజేయడం, ఏటీఎంలపై మోసాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్టిక్కర్లు, ఆడియో సీడీలను రూపొందించి ఎస్పీ ఆవిష్కరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *