కొలంబస్ ఆడియో విడుదల Posted by Politicalfactory Date: October 17, 2015 4:46 pm in: Film News Leave a comment 680 Views కొలంబస్ సినిమా ఆడియోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నేడు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొలంబస్ సినిమా దర్శకనిర్మాతలు, నటీనటులు తదితరులు పాల్గొన్నారు. కొలంబస్ ఆడియో విడుదల