కొప్పుల సమక్షంలో చేరికలు

కొప్పుల సమక్షంలో చేరికలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొప్పుల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాజీ సర్పంచ్ అల్లం శంకరయ్య, కంది తిరుపతి, 11 స్టార్ యూత్ సభ్యులు, 30 మంది వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ అల్లం దేవమ్మ గారి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్బంగా కొప్పుల మాట్లాడుతూ పార్టీలో చేరుతున్న ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

koppula eshwar 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *