కొనాలంటే 7,8న ఫుల్ ఆఫర్స్

ఆమేజాన్ సూపర్ సేల్ ఆఫర్ ఇచ్చింది. నేడు, రేపు 7,8 దినాల్లో తమ వస్తువలపై దాదాపు 60 శాతం వరకు తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో తెలుగులో ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఫ్యాన్సీ డ్రెస్ లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, కంప్యూటర్లు, షూస్, హోం కిచన్ అప్లయాన్స్ , మోబైల్ ఫోన్లు సహా చాలా ఆఫర్లను ప్రకటించింది.భారీ తగ్గింపు ధరలు ఈ రెండు రోజులే వేయడంతో జనం తమకు నచ్చిన వస్తువులు కొనడానికి ఎగబడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *