Breaking News

కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

01rahul2

ఆదిలాబాద్ : రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో చేస్తున్న రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని కోరటికల్ గ్రామంనుంచి రాహుల్ పాదయాత్ర మొదలు పెట్టారు. 15 కి.మీలు సాగే రాహుల్ పాదయాత్ర లక్ష్మణ్ చాందా గ్రామానికి చేరుకుంది. రాహుల్ లక్ష్మణ చాందాలోని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించారు.

రాహుల్ పాదయాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజయ్యారు. తెలంగాణలోని అందరూ కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంటరాగా రాహుల్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది.

రైతు కుటుంబాలు బోండాలింగయ్య, సూది లక్ష్మయ్య , లింగయ్య కుటుంబాలను రాహుల్ కలిసి ఓదార్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *