Breaking News

కొత్త సంవత్సరం వేళ.. ఆఫర్ల గోల..

1245

కొత్త సంవత్సరం రేపే.. 2015కు ముగింపు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత, ప్రజలు సమాయత్తమవుతున్నారు. రాత్రి 12.00 గంటలకు స్వాగతం పలికేందుకు మందు, విందు రెడీ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా యువతను ఆకట్టుకునేందుకు ఈరోజు పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు హోరెత్తుతున్నారు. ముఖ్యంగా మోబైల్ ఫోన్ల ఆఫర్లు గోల గోల చేస్తున్నాయి..

సాంసంగ్, బిగ్ సీ, లాట్ మోబైల్స్ సంస్థలు 50 శాతం డిస్కౌంట్స్ ఆఫర్స్ చేస్తున్నాయి.. మిగతా సంస్థలు తమ తమ ఉత్పత్తులపై ఆఫర్లను భారీగా ప్రకటించాయి. కొత్త సంవత్సరంలో అభిరుచి గల ప్రజలు వీటిని కొంటారని అందరూ ప్రకటనలు గుప్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *