Breaking News

కొత్త సంవత్సరంలో శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్లు

Galaxy-A3-A5-A7

స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థ శాంసంగ్ 2016 కొత్త సంవత్సరంలో 3 కొత్త ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ ఏ3,గెలాక్సీ ఏ5, గెలాక్సీ ఏ7 ల పేరిట ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. ధరల వివరాలు తెలియాల్సి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ7 ఫీచర్లు :
5.5 ఫుల్ హెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే : 1.6 జీహెచ్డీ క్టాకోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్సీ , 3300 ఎంఏమెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి..

శాంసంగ్ గెలాక్సీ ఏ5 ఫీచర్లు :
5.2 ఇంచ్ ఫుల్ హెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 1.6 జీ.హెచ్.జడ్ అక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అండ్రాయిడ్ 5.1 లాలీపాప్ , బ్లూటూత్ 4.1, 2900 ఏంఏహెచ్ బ్యాటరీ .

శాంసంగ్ గెలాక్సీ ఏ3 ఫీచర్లు :
4.7 ఇంచ్ ఫుల్ హెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 1.5 జీ.హెచ్.జడ్ అక్టాకోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అండ్రాయిడ్ 5.1 లాలీపాప్ , బ్లూటూత్ 4.1, 2300 ఏంఏహెచ్ బ్యాటరీ .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *