కొత్త దర్శకుడితో రజనీ సినిమా

131649404046355

రజనీకాంత్ ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అట్టకత్తి , మద్రాస్ చిత్రాల దర్శకుడు రంజిత్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. కథ నచ్చడంతో అనుభవం లేకపోయినా సినిమాలో నటించేందుకు సై అన్నాడు.

కాగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం కానుంది. రజినీ తన తదుపరి చిత్రం రోబో2 తీస్తారని ప్రచారం జరిగిన శంకర్ , రజనీలు ఇంకా దాన్ని దృవీకరించలేదు.. ఈలోపు కొత్త దర్శకుడి సినిమాకు రజీనీ ఓకే చెప్పడం జరిగిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *