కొడుకు అభయ్ రామ్ తో జూనియర్

హైదరాబాద్ : తన బర్త్ డే రోజు కొడుకు అభయ్ రామ్ ఫొటోను రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. లాన్ లో తండ్రీ కోడుకులు సరదాగా గడుపుతున్న ఫొటో నెట్ లో పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఫొటోకు రాజమౌళితో పాటు సినీ ప్రముఖులు షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *