Breaking News

కొడుకుతో ముచ్చట తీర్చుకున్న అల్లు అర్జున్

allu ayan

హాలోవిన్ ఫెస్టివెల్ అనే వైద్య ఉత్సవం సందర్భంగా ప్రజలు, సెలబ్రెటీలు ముఖ్యంగా డాక్టర్లు ఆ డేను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తనయుడు ‘అయాన్’కు డాక్టర్ గెటప్ వేసి ముచ్చట తీర్చుకున్నారు.

allu ayan.jpg2

దాన్ని సోషల్ మీడియాలో పెట్టి హాలోవిన్ ఫెస్టివెల్ ఘనంగా జరుపుకోండని రాశఆడు. ప్రతీ ఏటా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *