కొట్టినా పట్టినా గెలవలేకపోతున్నారు..

india-world-cup-story_650_032615093533

ధోని సేన ఆస్ట్రేలియా సిరీస్ ను ఓడిపోయింది.. వరుసగా 3 వన్డేల్లో ఓడి అపకీర్తి మూటగట్టుకుంది.. సెంచరీలు కొట్టినా భారత ఆటగాళ్ల పరుగులు చాలడం లేదు.. భారీ స్కోర్లు చేస్తున్నా ఆస్ట్రేలియన్లు చేధిస్తూనే ఉన్నారు.

ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయింది..  మొదట బ్యాంటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ 117 సెంచరీతో కదం తొక్కినా భారత్ గెలవలేకపోయింది.. ధావన్ 68, రహానే 50 మెరవడంతో భారత్ 6 వికెట్లకు 295 పరుగులు చేసింది.

అనంతరం బ్యాంటింగ్ దిగిన అసీస్ మాక్స్ వెల్ 96 సూపర్ ఇన్నింగ్స్ తో  లక్ష్యాన్ని సాధించింది.. 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  చేధించింది. మ్యాక్స్ వెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *