కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రారంభం

మెదక్ : కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ అటవీ కళాశాల భవనాలకు సీఎం కేసీఆర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మన్ బాపూజూ పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. లక్ష్మన్ బాపూజీ తెలంగాణకు గాంధీ వంటి వారు అని కొనియాడారు. దేశంలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర తెలంగాణకు మరింత సాయం ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరారు… మరిన్ని పథకాల్లలో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *